Surprise Me!

Jogi Ramesh Arrest: పోలీసుల అదుపులో మాజీ మంత్రి జోగి రమేశ్..! | Oneindia Telugu

2025-11-02 15 Dailymotion

Jogi Ramesh Arrest. Police have arrested YSRCP leader and former minister Jogi Ramesh in the fake liquor case. Jogi Ramesh was taken into custody at his residence in Ibrahimpatnam, NTR district, on Sunday (November 2) morning. Along with Jogi Ramesh, his PA Arepalli Ram was arrested. The police went to Jogi Ramesh's house and arrested him based on the statement given by Addepalli Janardhana Rao, who is the A1 accused in the case, that the fake liquor was manufactured with the encouragement of Jogi Ramesh.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం(నవంబర్ 2) ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్​ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును అరెస్ట్‌ చేశారు. జోగి రమేశ్‌ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలంతో జోగి రమేశ్‌ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
#jogiramesharrest
#fakeliquor
#appolitics

Also Read

జోగి రమేశ్ అరెస్టు వెనుక ? జగన్ సంచలన ట్వీట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-condemns-ysrcp-leader-jogi-ramesh-arrest-in-liquor-case-says-for-diverting-stampede-458525.html?ref=DMDesc

ఉత్తరాంధ్రలో జగన్ బిగ్ స్టెప్- ప్రతినిధి బృందం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-leaders-will-visit-kasibugga-in-srikakulam-458523.html?ref=DMDesc

జోగి రమేష్ అరెస్ట్.. నెక్స్ట్ `ఎవరు`? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/jogi-ramesh-arrest-in-molakalacheruvu-liquor-case-458505.html?ref=DMDesc

Buy Now on CodeCanyon